ETV Bharat / state

"మీ ఓటే ... మీ చేతిలో ఉన్న వజ్రాయుధం"

సామాన్యుడి చేతిలో ఓటు ఒక వజ్రాయుధం అనే నినాదంతో ఈనాడు-ఈటీవీ సంస్థ ఓటరు చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరికి ఓటు ప్రాముఖ్యత తెలిపేందుకు నడుం బిగించింది.

"మీ ఓటే ... మీ చేతిలో ఉన్న వజ్రాయుధం"
author img

By

Published : Mar 26, 2019, 11:27 PM IST

"మీ ఓటే ... మీ చేతిలో ఉన్న వజ్రాయుధం"
తన తలరాతని తానే రాసుకునేందుకు సామాన్యుని చేతిలో ఉన్న ఏకైక ఆయుధం ఓటు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలపడమే కాక.. ఓటు ఎలా వేయాలో వివరిస్తూఈనాడు-ఈటీవీ సంస్థలు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి.

ఓటు ఎలా వేయాలి?
ఇందులో భాగంగా.. మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్​ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఓటరు అవగాహన చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రాల్లో ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ యంత్రాలు ప్రదర్శించి ఓటు ఎలా వేయాలో అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ఇవీచూడండి:ఎన్​కౌంటర్​... నలుగురు మావోయిస్టులు మృతి

Intro:TG_WGL_26_26_OTARU_AVAGAHANA_AV_G1
........................
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. దంతాలపల్లి మండలం కుమ్మరి కుంట్ల, కురవి మండలం కాంపెల్లి, నర్సింహులపేట మండలం వంతడుపుల, డోర్నకల్ మండల కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగంపై ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ప్రదర్శించి ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి పాల్గొన్న ముఖ్య అతిధులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు.

నోట్....... మరి కొన్ని యాడ్ విజువల్స్ ఎఫ్.టి.పి ద్వారా వస్తాయి పరిశీలించగలరు

Body:ఓటరు చైతన్య కార్యక్రమం

Conclusion:8008574820

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.