ETV Bharat / state

ఉపాధి హామీ పనులు పరిశీలించిన మంత్రి - mahabubabad district

పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు మహబూబాబాద్ జిల్లా క్రిష్టు తండాలో ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా వ్యవసాయ రంగానికి ఉపయోగపడే పనులనే చేసుకోవాలన్నారు.

minister errabelli dayakar rao inspection upadi hami works
ఉపాధి హామీ పనులు పరిశీలించిన మంత్రి
author img

By

Published : Apr 22, 2020, 1:10 PM IST

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం చిన్న వంగర శివారు క్రిష్టుతండాలో ఉపాధి హామీ పనులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా వ్యవసాయ రంగానికి ఉపయోగపడే పనులనే చేసుకోవాలన్నారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ ఉపాధి హామీ పనులను చేసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: 12 రాష్ట్రాల్లోనే 92 శాతం 'వైరస్​' కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.