మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారు సాలార్ తండా సమీపంలో స్పీడ్ లేజర్ గన్, బాడీ వార్న్ కెమెరాలను ఆయన ప్రారంభించారు. రహదారులపై తప్పు చేసిన వారు, తప్పు చేయని వారు కూడా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, దీనంతటికీ ప్రధాన కారణం అతివేగమేనని వెల్లడించారు. దీనిని నియంత్రించేందుకు మెట్రో నగరాల శివారులో ఉపయోగించే స్పీడ్ లేజర్ గన్లను... గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉపయోస్తున్నామన్నారు.
ఇవీచూడండి: 'ప్రభుత్వ శాఖలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి'