ETV Bharat / state

కొండా లక్ష్మణ్​ సేవలు ఎనలేనివి: ఎర్రబెల్లి - yerrabelli latest news

మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులో ఆచార్య కొండా లక్ష్మణ్​ బాపూజీ విగ్రహాన్ని మంత్రి ఎర్రబెల్లి ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన సేవలు ఎనలేనివని గుర్తుచేసుకున్నారు.

కొండా లక్ష్మణ్​ సేవలు ఎనలేనివి: ఎర్రబెల్లి
author img

By

Published : Nov 10, 2019, 8:11 PM IST

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లితో పాటుగా మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, గుండు సుధారాణి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్విరామ పోరాటం చేసిన మహా నేత కొండా లక్ష్మణ్​ బాపూజీ అని ఆయన సేవలకు ఎర్రబెల్లి స్మరించారు.

కొండా లక్ష్మణ్​ సేవలు ఎనలేనివి: ఎర్రబెల్లి

ఇదీ చూడండి: ప్లాస్టిక్​ను పూర్తిగా తరిమేద్దాం: ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.