ETV Bharat / state

'కష్టకాలంలో శ్రమిస్తున్నవారికి అండగా నిలవాలి'

మహబూబాబాద్​ జిల్లా కేసముద్రం, ఇనుగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో విధులు నిర్వర్తిస్తోన్న ఏఎన్​ఎంలకు, ఆశా వర్కర్లకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

GROCERIES DISTRIBUTION TO ANMS AND ASHAA WORKERS
'కష్టకాలంలో శ్రమిస్తున్నవారికి అండగా నిలవాలి'
author img

By

Published : Apr 17, 2020, 5:11 PM IST

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఇనుగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న సుమారు 100 మంది ఏఎన్ఎంలు, ఆశావర్కర్లకు సేవాభారతి స్వచ్చంధ సేవా సంస్థ ఆధ్వర్యంలో శానిటైజర్లు, మాస్కులు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సేవా భారతి నిర్వాహకులు వోలం శ్రీనివాస్, ఎంపీపీ వోలం చంద్రమోహన్, ఎంపీడీఓ రోజారాణి, ఎస్సై సతీశ్​ పాల్గొన్నారు.

ఈ క్లిష్ట సమయంలో ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు ఇంటింటికి తిరుగుతూ స్థానికుల ఆరోగ్యపరిస్థితులు తెలుసుకుంటూ తీవ్రంగా శ్రమిస్తున్నారని ఎస్సై సతీశ్​ కొనియాడారు. ఇలా నిరంతరం కృషిచేస్తోన్న ఏఎన్​ఎంలకు మంచి పేరొస్తుందని ఆకాంక్షించారు. ఇలాంటి వారికి దాతలు అండగా నిలవాలని కోరారు.

ఇదీ చూడండి: సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.