ETV Bharat / state

ప్రాదేశిక ఎన్నికలకు జోరుగా నేతల ప్రచారం - undefined

త్వరలో జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించాలంటూ మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లిలో వివిధ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

జోరుగా నేతల ప్రచారం
author img

By

Published : Apr 29, 2019, 7:34 PM IST

మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లిలో త్వరలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు వివిధ పార్టీల నేతలు. చిన్న చెరువులో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకం పనుల్లో పాల్గొన్న కూలీలను తెరాస జడ్పీటీసీ అభ్యర్థి నూకల వెంకటేశ్వర్​రెడ్డి కలిశారు. తనను గెలిపిస్తే మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. జనసేన జడ్పీటీసీ అభ్యర్థి మార్క కృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జనసేనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

జోరుగా నేతల ప్రచారం

ఇదీ చదవండిః వారణాసిలో నిజామాబాద్​ రైతుల నామినేషన్లు

Intro:జె వెంకటేశ్వర్లు డోర్నకల్ 8008574820
......... ....... ........
TG_WGL_26_29_ENNIKALA_PRACHARAM_AB_G1
..........................
త్వరలో జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి లో తెరాస జడ్పిటిసి అభ్యర్థి నూకల వెంకటేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దంతాలపల్లి లోని చిన్న చెరువులో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకం పనుల్లో పాల్గొన్న కూలీలను కలిసి ఆయన ఓట్లు అభ్యర్థించారు. జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాసతోనే అభివృద్ధి సాధ్యమన్నారు . తెరాస బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెరాస ఎన్నికల ప్రచారంలో డోర్నకల్ నియోజకవర్గ తెరాస యువజన సంఘం బాధ్యులు రవి చంద్ర పాల్గొన్నారు .దంతాలపల్లి లో జనసేన జడ్పీటీసీ అభ్యర్థి మార్క కృష్ణానగర్ ఇంటింటి ప్రచారం చేపట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన తరపున బరిలో నిలిచిన అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు.
బైట్స్....
1. నూకల వెంకటేశ్వర్ రెడ్డి దంతాలపల్లి జడ్పిటిసి అభ్యర్థి
2. మార్క కృష్ణానగర్ జనసేన జడ్పీటీసీ అభ్యర్థి
3. రవిచంద్ర ,జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు

Body:తెరాస ఎన్నికల ప్రచారం ప్రారంభం

Conclusion:తెరాస ఎన్నికల ప్రచారం ప్రారంభం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.