ETV Bharat / state

టిక్​టాక్ చేశాడు... సస్పెండయ్యాడు - employee suspended for tik tok

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్​ఏ విజయ్ కుమార్ చేసిన టిక్ టాక్ వీడియో అంతర్జాలంలో వైరల్ అవుతోంది.

టిక్​టాక్ చేశాడు... సస్పెండయ్యాడు
author img

By

Published : Jul 28, 2019, 1:37 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ టిక్ టాక్ వీడియో అంతర్జాలంలో వైరల్​గా మారింది. జిల్లా కేంద్రంలోని జంగిలిగొండలో వీఆర్ఏగా పని చేస్తున్న విజయ్ కుమార్ విధులు నిర్వర్తించాల్సిన సమయంలో టిక్​టాక్ చేశాడు. ఈ వీడియోలు వాట్సాప్​లో వైరల్​గా మారాయి. విషయం తెలుసుకున్న ఇంఛార్జ్ రంజిత్.. విజయ్​ను సస్పెండ్ చేశారు.

టిక్​టాక్ చేశాడు... సస్పెండయ్యాడు

ఇవీ చూడండి: జైపాల్‌రెడ్డికి పలువురు నేతల సంతాపం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.