ETV Bharat / state

ఈతకు వెళ్లి ఓ బాలుడు మృతి - boy dead

మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్​ మండలం ఫకీరాతండాలో ఈతకు వెళ్లి ఓ బాలుడు బావిలో మునిగి చనిపోయాడు.

ఈతకు వెళ్లి ఓ బాలుడు మృతి
author img

By

Published : Jun 11, 2019, 7:57 PM IST

ఈతకు వెళ్లి ఓ బాలుడు మృతి చెందిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం ఫకీరాతండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన భూక్యా రామా-ఈర్యా దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్దకుమారుడైన భూక్యా ప్రవీన్‌ తండా శివారులోని వ్యవసాయ బావికి ఈతకు వెళ్లాడు. ఈత రాని ప్రవీన్‌ నీటిలో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న తండావాసులు బావి వద్దకు చేరుకుని నీటిలో గాలింపు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. కొడుకు మృతదేహంపై పడి తల్లి రోధిస్తున్న తీరు అక్కడికొచ్చిన వారిని కంటతడి పెట్టించింది.

ఈతకు వెళ్లి ఓ బాలుడు మృతి

ఇవీ చూడండి: 'పది నిమిషాలు ముందెళ్తే నా కొడుకు బతికేవాడు'

Intro:TG_ADB_31_11_RASTAROKO_AVB_G1..
శిఖం భూమిని కాపాడాలంటూ నిర్మల్ లో రాస్తారోకో..
చెరువు శిఖం భూమిని కాపాడాలంటూ నిర్మల్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్మల్ జిల్లా న్యూ పోచంపాడ్ గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. గస్తంలో దీనిపై పిర్యాదు చరిసినప్పటికి స్పందించకపోవడంతో రాస్తారోకో చేపట్టారు.నిర్మల్ మండలం రత్నాపూర్ కాండలి, న్యూ పోచంపాడ్ గ్రామ చెరువు శిఖం భూమిని ఇతరులు దొంగపట్టలువిసృషించి కబ్జా చేస్తున్నారంటూ ఆరోపించారు, అలాగే పశువులు కస్పెందుకు ప్రభుత్వం గ్రామానికి కేటాయించిన భూమిని సైతం కబ్జా చేస్తున్నారని అన్నారు. దీనిపై గతంలోనూ పిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. శిఖం భూమి కబ్జా జరిగితే గ్రామావసరాలకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
బైట్..
భూమేష్
నారాయణ

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.