ETV Bharat / state

విధులకు ఆటంకం కల్గిస్తే ఉపేక్షించం: ఐజీ నాగిరెడ్డి - Warnagal Range Ig-Nagireddy-pressmeet-in-kagaznagar Incedent

కుమురం భీం జిల్లాలో అటవీశాఖ అధికారిణి అనితపై జరిగిన దాడి సంచలనం సృష్టిస్తోంది. దాడికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వరంగల్ రేంజి ఐజీ నాగిరెడ్డి వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైన కోనేరు కృష్ణారావు రాజీనామా చేశారు.

విధులకు ఆటంకం కల్గిస్తే ఉపేక్షించం: ఐజీ నాగిరెడ్డి
author img

By

Published : Jun 30, 2019, 9:22 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీశాఖ అధికారిణి అనితపై జడ్పీ వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణారావు నేతృత్వంలో కొంతమంది కర్రలతో దాడి చేయటం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై వరంగల్ రేంజి ఐజీ నాగిరెడ్డి స్పందించారు. అటవీ శాఖ అధికారుల విధులకు ఎవరు ఆటంకం కలిగించిన ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కోనేరు కృష్ణారావు, బురం పొశంను అదుపులోకి తీసుకున్నామని.. మొత్తం 14 మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజు, కుమురం భీం ఎస్పీ మల్లారెడ్డి పాల్గొన్నారు.

విధులకు ఆటంకం కల్గిస్తే ఉపేక్షించం: ఐజీ నాగిరెడ్డి

ఇవీచూడండి: అటవీ శాఖ అధికారిణిపై తెరాస నేత దాడి

Intro:filename:

tg_adb_48_30_ig_nagireddy_pressmeet_in_kagaznagar_avb_c11

Body:అటవీ శాఖ అధికారుల విధులకు ఎవరు ఆటంకం కళింగించిన ఉపేక్షించేది లేదని తెలిపారు వరంగల్ రేంజి ఐజి నాగిరెడ్డి
కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం లో జరిగిన అటవీ అధికారులు దాడి ఘటనలో నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు ఐజి నాగిరెడ్డి. ఈ దాడిలో పాల్గొన్న కోనేరు కృష్ణారావు, బురం పొశంను అదుపులోకి తీసుకున్నామని.. మొత్తం 14 మందిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజు, కుమురం భీం ఎస్పీ మల్లారెడ్డి పాల్గొన్నారు.

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.