కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో... ఈనాడు - ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. అధ్యాపకులు కూడా ఇందులో పాల్గొని అవగాహన సదస్సును విజయవంతం చేశారు.
ఇవీ చూడండి: హైదరాబాద్లో సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా భారీ సభ