ETV Bharat / state

ఆర్టీసీ ఉద్యోగాలకై నిరుద్యోగుల పడిగాపులు - unemployees

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు గత పది రోజుల నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తాత్కాలిక కండక్టర్, డ్రైవర్లను నియమిస్తున్నారు అధికారులు. ఆసిఫాబాద్​ డిపోలో ఖాళీలు లేవని వెనుకకు పంపిస్తున్నందున నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ ఉద్యోగాలకై నిరుద్యోగుల పడిగాపులు
author img

By

Published : Oct 14, 2019, 4:37 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ల నియామకానికి ఆర్టీసీ అధికారుల ప్రకటనలు చూసి వేకువజామునే నిరుద్యోగులు డిపో ముందు బారులు తీరుతున్నారు. గంటల తరబడి నిరీక్షించినా.. తమను విధుల్లోకి తీసుకోకుండా వెనక్కి పంపిస్తున్నారని నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ల నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.

ఆర్టీసీ ఉద్యోగాలకై నిరుద్యోగుల పడిగాపులు

ఇదీ చూడండి: అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల ధర్నా

Intro:tg_adb_25_14_rtc_udyoganikai_nirudyogula_padigapulu_vo_ts10078

Body:ఆర్టీసీ ఉద్యోగానికి నిరుద్యోగుల పడిగాపులు.....

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ పిలుపు గత పది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వల్ల ప్రయాణీకుల కే కాదు నిరుద్యోగులకు కూడా కష్టాలు వచ్చి పడుతున్నాయి తాత్కాలిక కండక్టర్ డ్రైవర్ల నియామకాల్లో అధికారులు వేకెన్సీ లు లేవని డిపో ముందు వేకెన్సీ బోర్డు ఏర్పాటు చేశారు దీంతో నిరుద్యోగు లకు కొంత బాధ తప్పడం లేదని నిరుద్యోగులు వాపోయారు.

ఆర్టీసీ సమ్మె ప్రయాణికుల కే కాదు నిరుద్యోగులకు కూడా కష్టాలు తెచ్చిపెడుతుంది తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ల నియామకానికి ఆర్టీసీ అధికారుల ప్రకటనలు చూసి వేకువజామున నిరుద్యోగులు డిపో ముందు బారులు తీరుతున్నారు. గంటల తరబడి నిరీక్షించిన తమను విధుల్లోకి తీసుకోకుండా వెనక్కి పంపిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. తాత్కాలిక కండక్టర్ డ్రైవర్ల నియామకాల్లో కూడా కొంతమేరకు అవకతవకలు జరుగుతున్నాయని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.

Conclusion:జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
కిట్ నెంబర్ 757
ఆసిఫాబాద్
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.