ETV Bharat / state

బస్తీమే సవాల్: కాగజ్​నగర్​ పురపాలికలో కారు జోరు

author img

By

Published : Jan 25, 2020, 1:01 PM IST

తెలంగాణ పురపాలక ఎన్నికల్లో తెరాస దూసుకెళ్తోంది. కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలోని సిర్పూర్​ కాగజ్​నగర్​ పురపాలికలో గులాబీ జెండా రెపరెపలాడింది.

trs-won-in-Kagajnagar-in-kumuram bhim-district/
బస్తీమే సవాల్: కాగజ్​నగర్​ పురపాలికలో కారు జోరు

రాష్ట్ర మున్సిపల్​ ఎన్నికల్లో కారు స్పీడు పెంచి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. కుమురం భీం జిల్లాలోని కాగజ్​నగర్​ పురపాలికను తెరాస కైవసం చేసుకుంది. కాగజ్​నగర్​ మున్సిపాలిటీలో అత్యధిక వార్డుల్లో గులాబీ పార్టీ గెలుపొందింది.

కాగజ్​నగర్​లోని 30 వార్డుల్లో 22 స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేసింది. కాంగ్రెస్ 6​, భాజపా 0, ఎంఐఎం 0, స్వతంత్ర అభ్యర్థులు 2 స్థానాలు కైవసం చేసుకున్నారు. కాగజ్​నగర్​ పురపాలిక పరిధిలో తెరాస కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.

కాగజ్​నగర్​

తెరాస 22
కాంగ్రెస్ 6
భాజపా 0
ఎంఐఎం 0
స్వతంత్రులు 2
మొత్తం 30

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.