ETV Bharat / state

ఆసిఫాబాద్ జిల్లాలో 15 నామపత్రాలు దాఖలు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

author img

By

Published : Apr 28, 2019, 12:07 AM IST

మెుత్తంగా దాఖలైన 15 నామ పత్రాలు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రెండోరోజు రెండు జడ్పీటీసీ, 13 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఆసిఫాబాద్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ సత్యనారాయణ మండల పరిషత్ కార్యాలయాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. తెదేపా నుంచి పెరుగు ఆత్మారాం, తెరాస నుంచి అలీబిన్ అహ్మద్ బరిలో ఉన్నారు. ఎంపీటీసీ స్థానాలకు సీపీఐ 2, కాంగ్రెస్ 6, తెరాస నుంచి 5 నామ పత్రాలను దాఖలు చేశారు. మెుత్తంగా 15 నామ పత్రాలు దాఖలు అయ్యాయని ఎంపీడీఓ తెలిపారు.

ఇవీ చూడండి : సొంత పార్టీపైనే హనుమంతరావు విమర్శలు

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ లో రెండవ రోజు రెండు జెడ్ పి టి సిe13 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వచ్చాయి

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో లో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ రెండవ రోజు ప్రశాంతంగా ముగిసింది ఆసిఫాబాద్ మండల పరిషత్ లో 13 ఎంపీటీసీలు రెండు జెడ్పిటిసి స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు ఈరోజు దాఖలు చేశారు

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లో రెండవ రోజు రెండవ విడత నామ పత్రాల స్వీకరణ ప్రశాంతంగా ముగిసింది ఆసిఫాబాద్ మండలంలోని పలు గ్రామాల నుండి ఇ పలువురు ఎంపీటీసీ జడ్పిటిసి స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు డిఎస్పి సత్యనారాయణ మండల పరిషత్ పరిశీలించారు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని పోలీసులకు సూచనలు ఇచ్చారు

జెడ్పిటిసి కి తెలుగుదేశం పార్టీ నుండి పెరుగు atmaram బరిలో ఉండగా తెరాస నుండి అలీ bin అహ్మద్ బరిలో ఉన్నారు

ఎంపీటీసీ స్థానాలకు సిపిఐ నుండి 2 కాంగ్రెస్ నుంచి 6 టీఆర్ఎస్ నుండి 5 నామ పత్రాలను దాఖలు చేశారు ఈరోజు పూర్తిగా 15 నామ పత్రాలు దాఖలు అయినట్టు ఎంపీడీ ఓ తెలిపారు

Body:tg_adb_28_27_2va_roju_naminationla_dhakalu_av_c10

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.