కరోనా మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ అమలులో ఉన్నందున శ్రీరామ నవమి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణం రైల్వే కాలనీలోని రామ మందిరంలో కల్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహించారు. వేద పండితులు, ఆలయ సిబ్బంది సీతా రామచంద్ర వివాహాన్ని జరిపించారు.
నిరాడంబరంగా సీతారాముల కల్యాణం - ramanavami vedukalu
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సీతా రామచంద్రుడి కల్యాణాన్ని నిరాడంబరంగా జరిపించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య స్వామి వారి వివాహాన్ని నిర్వహించారు.

కాగజ్ నగర్లో శ్రీ సీతా రాముల వివాహ వేడుకలు