ETV Bharat / state

కన్నతండ్రిని గొడ్డలితో నరికి చంపిన కసాయి - son-murdered-his-father-in-kumuram-bheem-asifabad

ఓ తనయుడు తండ్రిని గొడ్డలితో నరికి చంపిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా తుంగెడలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

son-murdered-his-father-in-kumuram-bheem-asifabad
కన్నతండ్రిని గొడ్డలితో నరికి చంపిన కసాయి
author img

By

Published : Dec 5, 2019, 3:37 PM IST

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగెడలో దారుణం చోటుచేసుకుంది. పూదరి చంద్రయ్యను(72) ఆయన కొడుకు పూదరి మహేశ్(35) గొడ్డలితో నరికి చంపాడు. ​కుటుంబ కలహాలతోనే హత్య జరిగినట్లు తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసుల విచారణ చేపట్టారు.

కన్నతండ్రిని గొడ్డలితో నరికి చంపిన కసాయి
ఇవీచూడండి: ఫిర్యాదు అందిన వెంటనే - జీరో ఎఫ్ఐఆర్ నమోదు

Intro:TG_ADB_32_05_TEACHER ATYUTSAHAM_AVB_TS10033
అయ్యప్ప స్వామి మాల ధరించిన విద్యార్థిని చితికబదిన టీచర్..
-- పోలీస్ స్టేషన్, తహశీల్ధార్ కు అయ్యప్ప స్వాముల ఫిర్యాదు...

అయ్యప్ప మాలలో ఉన్న విద్యార్థిని ప్రైవేట్ పాఠశాల టీచర్ చితకబాదింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా లోని ఖానాపూర్ పట్టణంలోని నిస్సి పాఠశాలలో చోటు చేసుకుంది. పట్టణంలోని నిస్సి ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న ఆశ్రిత్ రెడ్డి అనే విద్యార్థి అయ్యప్ప మాల వేసుకున్నాడు. సదరు విద్యార్థిని పాఠశాల టీచర్ చితకబాదింది. విషయం తెలుసుకున్న అయ్యప్పస్వాములు పాఠశాల ముందు భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పాఠశాలపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్, తహశీల్దార్ కు ఫిర్యాదు చేశారు. విద్యార్థులు అల్లరిచేస్తే పోషకులకు పిర్యాదు చేయాల్సింది పోయి మాలాధారణలో ఉన్న విద్యార్థిని కమిలిపోయేలా చికబాదడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఇలాంటి పాఠశాలలపై చర్యలు తీడుకోకుంటే అన్ఫోలన మరింత ఉదృతం చేస్తామని అయ్యప్ప స్వాములు పేర్కొన్నారు.
Body:నిర్మల్ జిల్లాConclusion:శ్రీనివాస్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.