ETV Bharat / state

'చలాన్లు ఉంటే కట్టండి... లేకుంటే జప్తు చేస్తాం'

author img

By

Published : Nov 28, 2019, 8:56 PM IST

పెండింగ్​లో ఉన్న చలాన్లు వెంటనే చెల్లించాలని లేదంటే వాహన చట్టం ప్రకారం వాహనాలు జప్తు చేస్తామని కాగజ్​నగర్ డీఎస్పీ బి.ఎల్.ఎన్.స్వామి తెలిపారు.

kagajnagar_dsp_vechile_checking
'చలాన్లు ఉంటే కట్టండి... లేకుంటే జప్తు చేస్తాం'

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లో డీఎస్పీ బి.ఎల్.ఎన్.స్వామి వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనదారులను ఆపి ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. ఆయా వాహనాలపై పెండింగ్​లో ఉన్న చలాన్లను వెంటనే చెల్లించాలని సూచించారు. మూడు కంటే ఎక్కువ జరిమానాలు కట్టకుండా ఉంటే వాహనాలు జప్తు చేసుకుంటామని వాహనదారులకు తెలియజేశారు.

Intro:filename

tg_adb_35_28_dsp_vehicle_cheking_avb_ts10034

Body:కుమురం భీం జిల్లా
కాగజ్ నగర్ పట్టణం

పెండింగ్ లో ఉన్న చలాన్లు కట్టుకోవాలని లేదంటే వాహన చట్టం ప్రకారం వాహనాలు జప్తు చేయబడతాయని తెలిపారు కాగజ్ నగర్ డిఎస్పీ బి.ఎల్.ఎన్. స్వామి. కాగజ్ నగర్ పట్టణంలో నిర్వహించిన వాహన తనికీలలో డిఎస్పీ స్వామి పాల్గొన్నారు. పలువురు వాహనదారులను ఆపి ధ్రువీకరణ పత్రాలు తనిఖీ చేశారు. ఆయా వాహనాలపై చలాన్లు పెండింగ్ లో ఉండటం చూసి వాటిని వెంటనే చెల్లిచాలని సూచించారు. మూడు కంటే ఎక్కువ జరిమానాలు కట్టకుండా ఉంటే వాహనాలు జప్తు చేసుకుంటామని వాహనదారులకు తెలియజేసారు. ఈ తనికీలలో ఎస్.ఐ. రవి కుమార్, ఎస్.ఐ. లచ్చన్న మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

బైట్:
కాగజ్ నగర్ డిఎస్పీ:
బి.ఎల్.ఎన్. స్వామి

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.