ETV Bharat / state

పకడ్బందీగా పురపాలక ఎన్నికలు

author img

By

Published : Jan 14, 2020, 6:00 PM IST

పురపాలక ఎన్నికల్లో మద్యం, డబ్బును అరికట్టేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ వద్ద పోలీసులు రెండు చెక్​పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Effective Conducted municipal elections in Kumaram bhim district
పకడ్బందీగా పురపాలక ఎన్నికలు

పురపాలిక ఎన్నికల్లో మద్యం, డబ్బు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పురపాలికలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నగర పొలిమేరల్లో చెక్​ పోస్టులను ఏర్పాటు చేశారు.

వంజిరి అటవీ శాఖ చెక్​పోస్ట్, డాడా నగర్ వద్ద చెక్​పోస్ట్​లను ఏర్పాటు చేశారు. ఒక్కో తనిఖీ కేంద్రం వద్ద రెవెన్యూ, పోలీస్, ఆబ్కారీ సిబ్బంది విధులు నిర్వహిస్తూ విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.

పకడ్బందీగా పురపాలక ఎన్నికలు

ఇవీ చూడండి;బస్తీమే సవాల్: మున్సిపల్​ వార్​లో యువత బస్తీమే సవాల్

Intro:filename

tg_adb_39_14_election_checkpost_vo_ts10034

Body:

పురపాలిక ఎన్నికల్లో మద్యం, మని అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పురపాలికలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నగర్ పొలిమేరల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. వంజిరి అటవీ శాఖ చెక్పోస్ట్ వద్ద ఒకటి, డాడా నగర్ వద్ద మరొక చెక్పోస్ట్ ను ఏర్పాటు చేశారు. ఒక్కో తనిఖీ కేంద్రం వద్ద రెవెన్యూ, పోలీస్, ఆబ్కారీ సిబ్బంది 6గురు చొప్పున విధులు నిర్వహిస్తూ విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.