ETV Bharat / state

భూతగాదాలతో రైతు దంపతుల దారుణ హత్య - భూతగాదాలు

భూతగాదాలతో దంపతులను హత్య చేసిన ఘటన కుమురం భీం జిల్లాలో చోటు చేసుకుంది. ఉదయం పొలం పనులకు వెళ్తుండగా శ్యామ్​రావు, నీలాభాయిలను దాయాదులు దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

దంపతుల హత్య
author img

By

Published : Jun 21, 2019, 5:07 PM IST

Updated : Jun 21, 2019, 8:27 PM IST

దంపతుల దారుణ హత్య

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో భూతగాదాలు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. వాంకిడి మండలం కిరిడి గ్రామానికి చెందిన శ్యామ్​రావు, నీలాభాయి అనే దంపతులను దాయాదులు దారుణంగా నరికి హత్య చేశారు. ఉదయం పొలం పనుల కోసం వెళ్లిన వారిపై అదును చూసి దాడి చేశారు. సమాచారం అందుకున్న ఆసిఫాబాద్​ డీఎస్పీ సత్యనారాయణ తన బృందాలతో విచారణ చేపట్టారు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు

గతంలో తమకు ప్రాణహాని ఉందని ఈ రైతు దంపతులు పలుమార్లు ఫిర్యాదు చేసినా... పోలీసులు పట్టించుకోలేదని మృతుల బంధువులు ఆరోపించారు. నిందితులు పక్క ఇంట్లో ఉన్న యశ్వంత్​రావు, తెలంగరావు, దంగుబాయిగా పోలీసులు గుర్తించారు. మొత్తం ఐదుగురు ఈ హత్యలో పాల్గొన్నట్లు సమాచారం. దంపతుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

ఇదీ చూడండి : ఛైర్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం... భారీ ఆస్తి నష్టం

Intro:hyd_tg_30_21_ou_kcr_palabishkam_ab_c2
Ganesh_ou campus
( ) కాలేశ్వరం ప్రాజెక్టు విజయవంతంగా పూర్తిచేసుకొని ఇవాళ కేసీఆర్ ప్రారంభోత్సవాన్ని అభినందిస్తూ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద టిఆర్ఎస్వి విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.. టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ కాలేశ్వరం ప్రాజెక్టు లక్షల ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్టు కేవలం మూడు సంవత్సరాల లో పూర్తి చేయడం గర్వించదగ్గ విషయమన్నారు కెసిఆర్ పేరు ప్రాజెక్టుకు దేశ చరిత్రలోనే కలికితురాయి గా నిలిచిపోతుంది అన్నారు బంగారు తెలంగాణ కోసం నిరంతరం చేస్తున్నాను ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే నడుస్తామని అని అన్నారు ఏ ప్రభుత్వాలు చేయలేని ప్రాజెక్టులు తెలంగాణ పార్టీ కేసీఆర్ తోనే సాధ్యం అయిందని శ్రీనివాస్ తెలిపారు
బైట్..గెల్లు శ్రీనివాస్... tasv ఆదక్షులు...

Body:hyd_tg_30_21_ou_kcr_palabishkam_ab_c2

Conclusion:hyd_tg_30_21_ou_kcr_palabishkam_ab_c2
Last Updated : Jun 21, 2019, 8:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.