కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గురుడుపేట ఎంపీటీసీ స్థానం పరిధిలో బ్యాలెట్ బాక్సుకు చెదలు పట్టింది. తలోడి పోలింగ్ బూత్ నంబర్ 22లో చెదలు పట్టిన బ్యాలెట్ పత్రాలను ఎన్నికల అధికారులు పరిశీలించారు.
ఇదీ చూడండి : మేడిగడ్డ బ్యారేజి పనులు పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్