ETV Bharat / state

Mla ramulunayak: సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన వైరా ఎమ్మెల్యే - wyra mla ramulu nayak latest news

ఖమ్మం జిల్లా కారేపల్లి తెరాస కార్యాలయంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. అనంతరం మండలంలోని కరోనా బాధితులను పరామర్శించారు.

mla ramulu nayak distributed cm relief fund checks at khammam
సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
author img

By

Published : Jun 12, 2021, 1:27 PM IST

ఖమ్మం జిల్లా కారేపల్లి తెరాస పార్టీ కార్యాలయంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. కష్టాల్లో ఉన్న వారికి సీఎం సహాయ నిధి ద్వారా ఉపశమనం కలుగుతుందన్నారు. అనంతరం మండలంలోని కరోనా బాధితులను పరామర్శించారు.

ధైర్యంగా ఉండి పౌష్టికాహారం తీసుకుంటూ కరోనాను ఎదుర్కోవాలని ఎమ్మెల్యే రాములు నాయక్ వారికి సూచించారు. ఆ తర్వాత కొవిడ్ కేసులపై వైద్య అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తెరాస నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.