ETV Bharat / state

వరుణుడి కోసం కప్పలకు పూజలు

ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం బద్రు తండాలో గ్రామస్థులు వర్షాలు కురవాలని కప్పలకు పూజలు చేస్తున్నారు. వాన దేవుడు కరుణించాలని వేడుకుంటున్నారు.

author img

By

Published : Jun 15, 2019, 10:00 PM IST

వరుణుడి కోసం కప్పలకు పూజలు

వరుణుడి కరుణ కోసం ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం బద్రుతండాలో కప్పలకు నీళ్లు పోసి ఊరేగించారు. మండిపోతున్న ఎండలు, వడగాలులను భరించలేక వర్షాలు కురవాలని దేవుళ్లను వేడుకుంటున్నారు. గ్రామంలోని ఇంటింటికి ఊరేగింపుగా వెళ్లి కప్పలకు నీళ్లు పోసి వేడుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో గ్రామ దేవతలకు జలాభిషేకం చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు.

వరుణుడి కోసం కప్పలకు పూజలు

ఇవీ చూడండి: జగిత్యాల జిల్లాలో సర్కారు బడిని బతికించుకున్నారు

Intro:TG_KMM_08_15_VANALU KURAVALANI POOJALU_AV1_g9. వర్షాకాలం ప్రారంభించిన వరుడు కరుణించకపోవడంతో గ్రామాల్లో లో వానదేవుడు కోసం ప్రజలు చేస్తున్నారు ఓవైపు మండిపోతున్న ఎండలు వడగాలులు భరించలేక వర్షాలు కురవాలని దేవుళ్లకు పూజలు చేస్తున్నారు ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం బద్రు తండా , రేపల్లెవాడ గ్రామాల్లో లో కప్పలకు నీళ్లు పోసి e ఊరేగిస్తూ వాన దేవుడి ఇ కటాక్షం కోసం పోలీసులు చేశారు గ్రామంలోని ఇంటింటికి ఊరేగింపుగా వెళ్ళిన కప్పలకు రైతులు మహిళలు నీళ్లు పోసి వర్షాలు కురవాలని వేడుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో లో గ్రామ దేవతలకు జలాభిషేకం చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు.

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.