ETV Bharat / state

అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల ధర్నా - TSRTC WORKERS BUNDH

ఖమ్మం జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వైరాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు.

అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల ధర్నా
author img

By

Published : Oct 14, 2019, 12:07 PM IST

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఖమ్మం జిల్లా ఏన్కూరు వైరాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఐకాస బంద్​లో భాగంగా రాస్తారోకోలు చేసి దుకాణాలు బంద్ చేయించారు. బస్సుల బంద్​తో ఖమ్మం-కొత్తగూడెం ప్రధాన రహదారిలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.

అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల ధర్నా

ఇవీ చూడండి: కన్నబిడ్డపై... తండ్రి అఘాయిత్యం

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.