ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే అన్ని ఆర్టీసీ బస్‌డిపోల వద్ద కార్మికులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు, ప్రజాసంఘాలు ఉదయం నుంచీ సాయంత్రం వరకూ ఆందోళనలు, నిరసనలతో హోరెత్తించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవటంతో పాటు డిపోల ఎదుట వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. కొత్తగూడెం, భద్రాచలం డిపోల నుంచి ఒకటిరెండు సార్లు బస్సులు నడిపేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు స్వల్ప ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆటో యూనియన్ కూడా బంద్‌కు మద్దతు తెలపడం వల్ల ప్రజారవాణా పూర్తిగా నిలిచిపోయింది.
ఖమ్మంలో స్తంభించిన జనజీవనం - TSRTC Strike in Khammam
ఆర్టీసీ ఐకాస ఇచ్చిన బంద్ పిలుపుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజారవాణా పూర్తిగా నిలిచిపోయింది. బంద్‌కు రాజకీయ పార్టీలతోపాటు ప్రజా సంఘాలు, విద్యార్థి, మహిళా సంఘాల సభ్యులు ప్రత్యక్షంగా ఆందోళనల్లో పాల్గొనారు.
![ఖమ్మంలో స్తంభించిన జనజీవనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4805880-186-4805880-1571495906975.jpg?imwidth=3840)
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే అన్ని ఆర్టీసీ బస్‌డిపోల వద్ద కార్మికులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు, ప్రజాసంఘాలు ఉదయం నుంచీ సాయంత్రం వరకూ ఆందోళనలు, నిరసనలతో హోరెత్తించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవటంతో పాటు డిపోల ఎదుట వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. కొత్తగూడెం, భద్రాచలం డిపోల నుంచి ఒకటిరెండు సార్లు బస్సులు నడిపేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు స్వల్ప ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆటో యూనియన్ కూడా బంద్‌కు మద్దతు తెలపడం వల్ల ప్రజారవాణా పూర్తిగా నిలిచిపోయింది.
Body:యాంకర్ ర్ రహమాన్ జిల్లా మధిర నియోజకవర్గం లోని ముదిగొండ మండలం లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించిన అఖిలపక్షం చేపట్టిన బంద్ కొనసాగుతుంది అఖిలపక్షం బందులో భాగంగా కేసీఆర్ దిష్టిబొమ్మను దున్నపోతా ఊరేగింపు చేశారు వినూత్న నిరసన చేపట్టారు పార్టీలు మండల కేంద్రం లోని అన్ని వీధులు తిప్పారు కేసీఆర్ దిష్టిబొమ్మకు వెంకట స్వామి అనే వ్యక్తి ఇ ఇ భవన కార్మికుడు తలకొరివి పెట్టాడు కొండను నెత్తిన పెట్టుకొని మండల కేంద్రంలోని దిష్టి బొమ్మ చెట్టు తిరిగి కొండను పగలగొట్టి ఖమ్మం కోదాడ జాతీయ రహదారి పైన కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు భారీగా అఖిలపక్ష కార్మికులు నాయకులు పాల్గొన్నారు పోలీసులు అక్కడికి చేరుకొని అఖిలపక్ష నాయకులతో మాట్లాడి సమ్మె విరమింపజేశారు
Conclusion:సమ్మె