ETV Bharat / state

రైల్లో చోరీ - illamdu

రైల్లో మహిళల బోగీలో  దొంగ హల్​చల్​ చేశాడు. ఓ మహిళపై కత్తితో దాడిచేసి బంగారం, నగదు దోచుకెళ్ళాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని బాధితురాలు వాపోయింది.

రైలులో చోరీ
author img

By

Published : Mar 5, 2019, 3:51 AM IST

Updated : Mar 5, 2019, 7:25 AM IST

మహిళల బోగీలో ప్రవేశించిన ఓ దొంగ హల్​చల్​ చేశాడు. ఓ మహిళపై దాడిచేసి బంగారం, నగదు దోచుకెళ్లాడు. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన సుజాత చెన్నై నుంచి ఖమ్మం వచ్చేందుకు నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్​లో బయలుదేరింది. ఆ మహిళల బోగీలో తెనాలి వద్ద ఓవ్యక్తి ఎక్కాడు. మూత్రశాల వద్ద మాటు వేశాడు. తెనాలి స్టేషన్​ దాటిన తర్వాత మూత్రశాలకు వెళ్లిన సుజాతను కత్తితో బెదిరించాడు. మెడలోని గొలుసు, ఉంగరం, రూ. వెయ్యి నగదు దోచుకున్నాడు. బోగీలోని చైన్​లాగి రైలు ఆపేందుకు యత్నించిన ఆమెపై కత్తితో దాడి చేసి రైల్లోంచి దూకి పారిపోయాడు.

రైలులో చోరీ

ఇవీ చూడండి:మృత్యువుతో పోరాడి..!

Intro:TG_NZB_09_04_SHIVUNI_KALYAANA_MAHOSTAVAM_AV_C8
()
శివరాత్రి వేడుకలలో భాగంగా గరళ కంఠుని కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లోని శ్రీ ఏక చక్రేశ్వర శివాలయంలో వేద పండితుల మంత్రోఛ్చారణల నడుమ పార్వతీ పరమేశ్వరుల వివాహం వైభవంగా జరిగింది.. ఈ కార్యక్రమాన్ని ప్రజలు కన్నులారా చూసి స్వామివారి కళ్యాణంలో భాగస్వాములయ్యారు.

Body:TG_NZB_09_04_SHIVUNI_KALYAANA_MAHOSTAVAM_AV_C8
()
శివరాత్రి వేడుకలలో భాగంగా గరళ కంఠుని కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లోని శ్రీ ఏక చక్రేశ్వర శివాలయంలో వేద పండితుల మంత్రోఛ్చారణల నడుమ పార్వతీ పరమేశ్వరుల వివాహం వైభవంగా జరిగింది.. ఈ కార్యక్రమాన్ని ప్రజలు కన్నులారా చూసి స్వామివారి కళ్యాణంలో భాగస్వాములయ్యారు.

Conclusion:TG_NZB_09_04_SHIVUNI_KALYAANA_MAHOSTAVAM_AV_C8
()
శివరాత్రి వేడుకలలో భాగంగా గరళ కంఠుని కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లోని శ్రీ ఏక చక్రేశ్వర శివాలయంలో వేద పండితుల మంత్రోఛ్చారణల నడుమ పార్వతీ పరమేశ్వరుల వివాహం వైభవంగా జరిగింది.. ఈ కార్యక్రమాన్ని ప్రజలు కన్నులారా చూసి స్వామివారి కళ్యాణంలో భాగస్వాములయ్యారు.
Last Updated : Mar 5, 2019, 7:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.