ETV Bharat / state

ఖమ్మంలో నోటికి నల్ల రిబ్బన్​తో నిరసన - pdsu protest with black cloth tie to mouth for shadnagar incident in khammam

ఖమ్మంలో పీడీఎస్​యూ నిరసన తెలిపింది. షాద్​నగర్​ ఘటనా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

ఖమ్మంలో నోటికి నల్ల వస్త్రాలతో నిరసన
ఖమ్మంలో నోటికి నల్ల వస్త్రాలతో నిరసన
author img

By

Published : Nov 30, 2019, 3:37 PM IST

ఖమ్మంలో నోటికి నల్ల వస్త్రాలతో నిరసన
షాద్​నగర్​లో ఘటనపై ఖమ్మంలో పీడీఎస్​యూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. శాంతినగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులతో నోటికి నల్ల వస్త్రాలు కట్టుకొని నిరసన తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Intro:tg_kmm_07_30_priyanka_hathya_ku_nirasana_ab_ts10044

( )

ప్రియాంక రెడ్డి హత్యకు నిరసనగా ఖమ్మంలో పిడిఎస్యు ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. శాంతినగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని లతో మూతికి నల్ల వస్త్రాలు కట్టుకొని నిరసన తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు....bytes..
bytes.. విద్యార్థినిలు
శివమణి పీవోడబ్ల్యూ నాయకురాలు

Body:ప్రియాంక హత్యకు నిరసన

Conclusion:ప్రియాంక హత్యకు నిరసనగా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.