ETV Bharat / state

మహిళా దినోత్సవాల్లో మార్వాడీ మహిళల తీన్​మార్

author img

By

Published : Mar 5, 2020, 6:29 PM IST

ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మంలో రాజస్థానీ మహిళలు ఒక్క చోట చేరారు. ఆడి, పాడి సంతోషంగా గడిపారు.

marwadis celebrates womens day at khammam
మహిళా దినోత్సవాల్లో మార్వాడీ మహిళల హవా

ఖమ్మం జిల్లా కేంద్రంలో రాజస్థానీ సమాజ మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. సాంప్రదాయ దుస్తుల్లో ఒక్కచోట చేరిన మార్వాడీ మహిళలు ఆడి పాడారు.

మహిళా దినోత్సవాల్లో మార్వాడీ మహిళల హవా

జానపద గీయాలకు అనువుగా నృత్యాలు చేస్తూ... కేరింతలు కొడుతూ ఉత్సాహంగా గడిపారు. మహిళలు దేనిలో తక్కువ కాదని... ప్రతి రంగంలో తమదైన హవా చూపిస్తూ తామేంటో నిరూపించుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

ఇవీ చూడండి: పిచ్చి కుక్క దాడి... భయం గుప్పిట్లో పటాన్ చెరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.