ETV Bharat / state

ఘనంగా సీతారామచంద్రస్వామి రథోత్సవం - radhosthavam

మధిరలో శ్రీ సీతారామచంద్రస్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. ఊరేగింపులో భక్తులు భారీగా హాజరై స్వామి వారి దర్శనం చేసుకున్నారు.

author img

By

Published : Apr 17, 2019, 11:46 AM IST

ఘనంగా సీతారామచంద్రస్వామి రథోత్సవం

ఖమ్మం జిల్లా మధిరలో శ్రీ సీతారామచంద్రస్వామి రథోత్సవం కన్నులపండువగా సాగింది. వసంత నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా పురవీధుల్లో విద్యుత్ దీపాలతో అలంకరించిన వాహనంపై స్వామివారిని ఊరేగించారు. ఈ వేడుకలో భక్తులు భారీగా హాజరై.. రఘురాముని ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో యువత బాణాసంచా పేలుస్తూ నృత్యాలు చేశారు.

ఇవీ చూడండి: అతడు... అడవిని సృష్టించాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.