ETV Bharat / state

వినాయకుని ఉత్సవాల్లో కుంకుమార్చన పూజలు

గణనాథుడి నవరాత్రుల్లో భాగంగా ఏన్కూర్​లో సామూహిక కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు.

author img

By

Published : Sep 6, 2019, 3:42 PM IST

వినాయకుని ఉత్సవాల్లో కుంకుమార్చన పూజలు

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా ఏన్కూర్​లో సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య కల్యాణ మండపంలో మహిళలు కుంకుమ పూజకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తి శ్రద్ధలతో గణనాథుడికి, మహాలక్ష్మికి పూజలు చేశారు. వైరా, కొనిజర్లలో నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.

Intro:TG_KMM_09_06_KUMKUMA POOJA_AV1 _TS10090. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా ఏన్కూర్ లో సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు ఆర్యవైశ్య కల్యాణ మండపంలో మహిళలు కుంకుమ పూజ కు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు భక్తిశ్రద్ధలతో గణనాథుడికి మహాలక్ష్మికి పూజలు చేశారు. వైరా కొనిజర్ల లో నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.

Body:wyra

Conclusion:8008573680

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.