ETV Bharat / state

ఖమ్మంలో కారు జోరు - ఖమ్మంలో కారు జోరు

ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకుపోయింది. ఖమ్మం జిల్లాలో మెుత్తం 20 స్థానాలకుగానూ 17 జడ్పీటీసీ స్థానాలను తెరాస కైవసం చేసుకోగా.. 3 స్థానాల్లో కాంగ్రెస్​ విజయం సాధించింది. ఎంపీటీసీల్లోనూ... గులాబీ పార్టీ గుబాళించింది.

ఖమ్మంలో కారు జోరు
author img

By

Published : Jun 4, 2019, 10:25 PM IST

Updated : Jun 5, 2019, 2:06 AM IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస తన సత్తా చాటింది. ఖమ్మం జిల్లాలోనూ ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకుండా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో కారు జోరు కొనసాగించింది. జిల్లాలో మొత్తం 20 జడ్పీటీసీ స్థానాలకు గానూ... 17 స్థానాలను గులాబీ పార్టీ కైవసం చేసుకోగా... 3 జడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్​ దక్కించుకుంది. 289 ఎంపీటీసీ స్థానాలకు గానూ... 167 స్థానాలను గులాబీ పార్టీ గెలుచుకోగా... 58 స్థానాలను హస్తం పార్టీ, 05 స్థానాలను తెదేపా గెలిచింది. 17 స్థానాలను వామపక్షాలు గెలుచుకున్నాయి. ఇతరులు 42 స్థానాల్లో గెలుపొందారు.

గులాబీ గుబాళించిన సందర్భాన గ్రామగ్రామాన... తెరాస శ్రేణులు గెలుపు సంబురాల్లో మునిగిపోయారు. ర్యాలీలు, నృత్యాలతో విజయానందం పొందారు.

kmm
ఖమ్మంలో కారు జోరు

మండలాల వారీగా ఫలితాలు

మండలం తెరాస కాంగ్రెస్​ భాజపా ఇతరులు మొత్తం
బోనకల్​ 4 2 0 7 13
చింతకాని 6 4 0 4 14
ఏన్కూర్​ 3 3 0 4 10
ఎర్రుపాలెం 11 1 0 2 14
కల్లూరు 10 5 0 3 18
కామేపల్లి 7 4 0 1 12
ఖమ్మం రూరల్​ 7 1 0 6 14
కోణిజర్ల 7 6 0 2 15
కూసుమంచి 12 3 0 2 17
మధిర 8 3 0 1 12
ముదిగోండ 7 4 0 6 17
నేలకొండపల్లి 11 5 0 2 18
పెనుబల్లి 12 0 0 3 15
రఘునాధపాలెం 9 3 0 2 14
సత్తుపల్లి 9 2 0 2 13
సింగరేణి 13 1 0 2 16
తల్లాడ 9 4 0 3 16
తిరుమలాయపాలెం 8 4 0 6 18
వేంసూరు 9 2 0 2 13
వైరా 5 1 0 4 10

ఇవీ చూడండి: కారుకు ఎదురులేదు... ఫలితాలు ఏకపక్షం

Intro:Body:Conclusion:
Last Updated : Jun 5, 2019, 2:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.