దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్ పట్ల సర్వత్రా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్కౌంటర్కు మద్దతుగా ఖమ్మం జిల్లా ఏన్కూరులో వివిధ ప్రజా సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. జయహో తెలంగాణ పోలీస్.. జయహో సజ్జనార్... అంటూ నినాదాలు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు సరైన నిర్ణయం తీసుకున్నారన్నారు.
ఇదీ చూడండి : 24 గంటల్లో అరెస్ట్... 9 రోజుల్లో ఎన్కౌంటర్