ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రంజన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీలను అన్నీ రకాలుగా ఆదుకుంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చూడండి: భారత్‌కు జీఎస్పీ హోదా రద్దు: ట్రంప్