ETV Bharat / state

హరిప్రియ 'ఉక్కు' దీక్ష

బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని ఇల్లందు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ 36 గంటల దీక్షను చేపట్టారు. ఆమెకు కాంగ్రెస్ నేతలు సంఘీభావం ప్రకటించారు.

బయ్యారంలో ఉక్కు కర్మాగారం కోసం దీక్ష
author img

By

Published : Feb 13, 2019, 8:40 PM IST

బయ్యారంలో ఉక్కు కర్మాగారం కోసం దీక్ష
బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం ఇల్లందు ఎమ్మెల్యే బానోత్​ హరిప్రియ చేపట్టిన దీక్షకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సహా పలువురు కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదని వనమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటైతే ఆదివాసీలు, గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆయన అన్నారు.
undefined
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిపోతున్నా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బానోత్​ హరిప్రియ మండిపడ్డారు. అన్ని సహజ వనరులు ఉన్నా కర్మాగారం ఏర్పాటు లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు.
ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. తమ డిమాండ్​ ప్రకారం కర్మాగార ఏర్పాటుకు చర్యలు చేపట్టకపోతే దీక్షను మరింత తీవ్రతరం చేస్తామన్నారు.

Intro:tg_wgl_52_13_medaramlo_gudimelige_panduga_ab_c7_SD
G Raju mulugu contributer

యాంకర్ : రెండేళ్లకోసారి జరిగే మినీ జాతరకు ముందస్తుగానే వేలాది మంది భక్తులు తరలివచ్చి సమ్మక్క సారలమ్మలకు మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఈ నెల 20 నుండి 23 తేదీ వరకు జరిగే మినీ జాతరకు ఈరోజు నుండే సమ్మక్క సారలమ్మ పూజారులు గుడి మెలిగే పండుగ ఘనంగా నిర్వహించారు.

Body:వాయిస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతర ఈనెల 20 నుండి 23వ తేదీ వరకు మినీ జాతర ఘనంగా జరగనుంది. గిరిజనుల సంప్రదాయం ప్రకారం ఈరోజు బుధవారం నుండి గుడి మెల్లిగా పండుగ ఘనంగా నిర్వహించారు అమ్మవార్లకు శుభ్రంగా గుడిని కడిగి పూజ సామగ్రిని కడిగి బండారి( పసుపు) కుంకుమలతో అలంకరించి డప్పు వాయిద్యాలతో కొబ్బరి కాయలు నా విద్యా లతో గుడికి ఆడపిల్లతో వెళ్లి బలిస్తారు. వచ్చే బుధవారం మండమెలిగే పండగ నిర్వహించి ఆ మూడు రోజులు సమ్మక్క-సారలమ్మల లక్షలాది మంది భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. సారలమ్మ తల్లికి మేడారం జాతరకు తల్లి పోకపోయినా కన్నెపల్లి సారలమ్మ దేవాలయం లోనే గుడిని గుడిలో ఉన్న సామాగ్రిని శుభ్రం చేసి పూజలు చేస్తామని సారలమ్మ పూజారి సారయ్య అన్నారు. ఈరోజు నుండి పండగ సమయం ఆసన్నమైన తర్వాత మరో బుధవారం పండగ చేసి పూర్తి చేస్తారు. ఇలా మూడు బుధవారాలు సమ్మక్క సారలమ్మలకు ధూప దీప నైవేద్యాలతో పూజలు పూజలు చేస్తామని సమ్మక్క పూజారి జగ్గారావు అన్నారు.

Conclusion:బైట్స్ 1: సారయ్య సారలమ్మ ప్రధాన పూజారి కన్నెపల్లి
2 : జగ్గారావు సమ్మక్క ప్రధాన పూజారి మేడారం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.