ఖమ్మం జిల్లా మధిరలో ఇవాళ గంగాలమ్మ జాతర నిర్వహించారు. వర్షాలు బాగా కురిసి పంటలు పండి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ గంగాలమ్మ తల్లికి పూజలు చేశారు. గ్రామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రభ బండ్లు కట్టుకుని మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకొని ప్రదర్శనగా బొడ్రాయి వద్దకు చేరుకున్నాురు. ముత్యాలమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి గంగాలమ్మ తల్లికి పూజలు చేశారు. ఈ సందర్భంగా మధిర పట్టణం జాతరను తలపించింది.
ఇవీ చూడండి: త్వరలో అమల్లోకి మోటారు వాహన చట్ట సవరణ