ETV Bharat / state

ఎడ్ల పందేలను ప్రారంభించిన మాజీ మంత్రి

author img

By

Published : Nov 12, 2019, 6:57 PM IST

కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన ఎడ్ల పందేలను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.

ఎడ్ల పందేలను ప్రారంభించిన మాజీ మంత్రి

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన ఎడ్ల పందేలను తెరాస సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. డప్పు చప్పుళ్లతో, కోలాట నృత్యాలతో గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయన రాక సందర్భంగా 200 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్​ దండ పుల్లయ్య, జిల్లా నాయకులు రమేశ్​ రెడ్డి, నరేశ్​ రెడ్డి, పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.

ఎడ్ల పందేలను ప్రారంభించిన మాజీ మంత్రి

ఇవీ చూడండి: అమ్మభాషలో చదువుకో... ఆంగ్లమూ నేర్చుకో!

Intro:యాంకర్ కార్తీక మాసం సందర్భంగా ఎడ్ల పంద్యాలు నిర్వహించారు రెండు రోజులుగా జరుగుతున్న ఎద్దుల పంద్యాలు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఇ తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి

Body:వాసవి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం లో రాజేశ్వరపురం లో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఒంగోలు జాతి ఎద్దుల పోటీలు మరియు కబడ్డీ పోటీలు నిర్వహించారు ఎద్దుల పంద్యాలు ముగింపు సందర్భంగా మాజీ మంత్రి ఇ తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు గెలుపొందిన ఎద్దుల జత యజమానులకు బహుమతి ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాల ఎద్దుల పోటీలను చూడటానికి జనం భారీగా వచ్చారు రాజకీయ నాయకులు రావడంతో ఇక ఈ ఎడ్ల పందేలతో గ్రామం అంతా జనసంద్రంగా మారింది

Conclusion:బైట్స్ గ్రామస్తులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.