ETV Bharat / state

అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించటమే లక్ష్యం - తెజస

ఖమ్మంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు.

అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించటమే లక్ష్యం
author img

By

Published : Apr 3, 2019, 5:53 AM IST

అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించటమే తెలంగాణ జనసమితి లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌ స్పష్టం చేశారు. ఖమ్మంలో పర్యటించిన ఆయన కార్యకర్తల సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం, నిరుద్యోగం, విద్య, వైద్యం ప్రధాన సమస్యలుగా ఉన్నాయని కోదండరామ్ తెలిపారు. వాటిని ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్యల సాధనకు తాము కృషి చేస్తామని తమ పార్టీ అభ్యర్థి గోపగాని శంకర్‌రావును గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:ప్రధాని పదవి కాదు దేశ ప్రజల అభివృద్ధి కావాలి

Intro:Body:

EC to conduct election using M3- EVM in Nizamabad

The Election Commission of India has issued instructions to the CEO, Telangana to make arrangements to conduct elections to Nizamabad PC using EVMs. The Commission has also issued orders to M/s ECIL for immediate supply of 26820 Ballot Units, 2240 Control Units and 2600 VVPATs of M3 make to CEO Telangana.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.