ఖమ్మం జిల్లా మధిరలో తాగునీటి సమస్య పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సీపీఎం నాయకులు కట్ట గాంధీ, శీలం నరసింహారావు హెచ్చరించారు. మధిరకు పురపాలక శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ వచ్చి సమస్యలు పరిష్కరించేందుకు రూ.15 కోట్ల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. వేసవిలో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
'తాగునీటి సమస్య పరిష్కరించండి' - madhira
పురపాలక శాఖ ఇంటి పన్నులు, తాగునీటి బిల్లులు వసూలు చేస్తుందే తప్ప ప్రజలకు సేవలు అందించడంలేదని సీపీఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
సీపీఎం నాయకుల సమావేశం
ఖమ్మం జిల్లా మధిరలో తాగునీటి సమస్య పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సీపీఎం నాయకులు కట్ట గాంధీ, శీలం నరసింహారావు హెచ్చరించారు. మధిరకు పురపాలక శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ వచ్చి సమస్యలు పరిష్కరించేందుకు రూ.15 కోట్ల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. వేసవిలో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Intro:tg_kmm_02_22_cpm press meet_av_-c1_kit no 889 ఎం కృష్ణ ప్రసాద్ 8008573685 ఖమ్మం జిల్లా మధిర పురపాలక లో త్రాగునీటి సమస్య పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించనున్నట్లు సిపిఎం జిల్లా నాయకులు కట్ట గాంధీ శీలం నరసింహారావు హెచ్చరించారు సాక్షాత్తు మధిరకు పురపాలక శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ వచ్చిన సమయంలో తమ సమస్యలు పరిష్కరించేందుకు 15 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చి వెళ్లారు కానీ నేటికీ ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వేసవి లో ప్రజలకు తాగునీరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పురపాలక శాఖ ఇంటి పన్నులు తాగు నీటి బిల్లులు ముక్కు పిండి వసూలు చేస్తున్నారే తప్పా ప్రజలకు సేవలు అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు
Body:కె.పి
Conclusion:కె.పి
Body:కె.పి
Conclusion:కె.పి