ETV Bharat / state

ఏన్కూరు సహకార సంఘం పాలకమండలి ప్రమాణ స్వీకారం

ఖమ్మం జిల్లా ఏన్కూరు సహకార సంఘం పాలకమండలిలో అధ్యక్షులుగా శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా రేగళ్ల తిరుమలరావుల ప్రమాణస్వీకారం చేశారు.

author img

By

Published : Feb 21, 2020, 2:37 PM IST

MLA RAMULU NAYAK
ఏన్కూరు సహకార సంఘం పాలకమండలి ప్రమాణ స్వీకారం

ఖమ్మం జిల్లా ఏన్కూరు సహకార సంఘం పాలకమండలి ప్రమాణస్వీకారం ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులుగా శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా రేగళ్ల తిరుమలరావులతోపాటు సభ్యులను సొసైటీ అధికారులు ప్రమాణం చేయించారు. సభ్యులను ఎమ్మెల్యే రాములునాయక్‌ సత్కరించారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులను తమ చాంబర్‌లో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు.

కొత్త పాలకమండలి సభ్యులు రైతులకు అండగా ఉంటూ వారికి సేవలందించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగం అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని రైతుబంధు సాయం దేశంలోనే గుర్తింపు సాధించిందన్నారు. సొసైటీల ద్వారా అన్నదాతలకు విస్తృతంగా సేవ చేయాలని సూచించారు. పాలకమండలి ప్రమాణస్వీకారం సందర్భంగా ఏన్కూరులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఇవీ చూడండి: సర్వం శివమయం.. శివాలయాల్లో భక్తజన సందోహం..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.