ETV Bharat / state

వైరా కృషి విజ్ఞాన కేంద్రానికి అరుదైన అవార్డ్​ - వైరా కృషి విజ్ఞాన కేంద్రానికి అరుదైన అవార్డ్​

రైతులకు ఉత్తమ సేవలు అందించినందుకు వైరా కృషి విజ్ఞాన కేంద్రానికి ప్రతిష్టాత్మకమైన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ కృషి ప్రోత్సాహన్ అవార్డ్​ దక్కింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఈ అవార్డును ప్రకటించారు.

వైరా కృషి విజ్ఞాన కేంద్రానికి అరుదైన అవార్డ్​

author img

By

Published : Jul 16, 2020, 9:34 PM IST

ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రానికి అరుదైన గౌరవం దక్కింది. రైతులకు ఉత్తమ సేవలు అందించినందుకు గానూ ప్రతిష్టాత్మకమైన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ కృషి ప్రోత్సాహన్ అవార్డ్​ దక్కింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి 92వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీ నుంచి ఆన్‌లైన్​లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఈ అవార్డును ప్రకటించారు. వైరా కృషి విజ్ఞాన కేంద్రానికి అవార్డు రావడం పట్ల ఉపకులపతి డాక్టర్ వీ.ప్రవీణ్​ రావు హర్షం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.