ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయంలోని జనరేటర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ఇవీ చూడండి: కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన వోల్వో కారు