ETV Bharat / state

కరీంనగర్​లో బస్సులను అడ్డుకుంటున్న ఆర్టీసీ కార్మికులు

కరీంనగర్ జిల్లా కేంద్రంలో కార్మికులు ఉదయం నుంచే డిపోల వద్దకు చేరుకొని డిపోల్లో నుంచి బస్సులు రానీయకుండా అడ్డుపడుతున్నారు.

Breaking News
author img

By

Published : Oct 15, 2019, 9:25 AM IST

ఆర్టీసీ కార్మికుల చేపట్టిన సమ్మె కరీంనగర్​లో 11వ రోజు ఉద్ధృతంగా సాగుతోంది. ఈ రోజు ఉదయమే ఆర్టీసీ కార్మికులు డిపోలకు చేరుకొని కార్యాలయాలా ముందు బైఠాయించారు. బస్సులను బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు, మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వానికి కార్మికుల ఆత్మబలిదానాలు కనిపించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం స్పందించి వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.

కరీంనగర్​లో బస్సులను అడ్డుకుంటున్న ఆర్టీసీ కార్మికులు

ఇవీ చూడండి: భారతీయులకు నోబెల్​: ఠాగూర్​ నుంచి అభిజిత్​ వరకు..

Intro:TG_KRN_06_15_RTC_KARMIKULU_BUSES_AB_TS10036
sudhakar contributer karimnagar

కరీంనగర్లో బస్సులను అడ్డుకుంటున్న ఆర్టీసీ కార్మికులు

ఆర్టీసీ కార్మికుల 11 రోజుల సమ్మెలో భాగంగా నేడు ఉదయం కరీంనగర్ లో ఒకటవ డిపో రెండవ డిపో ముందు కార్మికులు బైఠాయించి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రభుత్వానికి కార్మికుల ఆత్మబలిదానాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు ప్రభుత్వం స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనియెడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు

బైట్ ఏ వి ఆర్ రెడ్డి ఆర్టీసీ ఐకాస జిల్లా కన్వీనర్

Body:గ్

Conclusion:గ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.