కరీంగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తెరాస విజయం సాధించింది. మొత్తం 30 వార్డులకు గాను 21 వార్డులను కారు పార్టీ కైవసం చేసుకుంది. అందులో రెండు ఏకగ్రీవం అయ్యాయి. ఐదు భాజపా గెలుచుకోగా.. ఒక స్థానంలో కాంగ్రెస్ గెలిచింది. స్వతంత్ర అభ్యర్థులు 3 వార్డులను సొంతం చేసుకున్నారు.
వార్డు | అభ్యర్థి పేరు | పార్టీ |
1 | భాష బోయిన వినీత | తెరాస |
2 | యాదగిరి నాయక్ | తెరాస(ఏకగ్రీవం) |
3 | కుమారస్వామి | తెరాస |
4 | ప్రతాప తిరుమల్ రెడ్డి | తెరాస |
5 | అపరాజ ముత్యం రాజు | తెరాస |
6 | నల్ల లక్ష్మి | భాజపా |
7 | కొలిపాక నిర్మల | తెరాస |
8 | బోరగాల శివ కుమార్ | తెరాస |
9 | మెరుగు కొండారెడ్డి | తెరాస |
10 | గోవిందుల స్వప్న | స్వతంత్రులు |
11 | దండ శోభ | స్వతంత్రులు |
12 | తొగరు సదానందం | తెరాస |
13 | కొండ్ర జీవిత | కాంగ్రెస్ |
14 | మసాడి స్వరూప | భాజపా |
15 | కల్లేపల్లి రమాదేవి | తెరాస |
16 | మారేపల్లి సుశీల | తెరాస |
17 | ఎండీ ఉజ్మ నూరిన్ | స్వతంత్రులు |
18 | ప్రతాప మంజుల | భాజపా |
19 | గోసుల రాజు | తెరాస |
20 | గనిశెట్టి ఉమామహేశ్వర్ | భాజపా |
21 | మంద ఉమాదేవి | తెరాస |
22 | పైల వెంకట్ రెడ్డి | భాజపా |
23 | మొలుగు సృజన కుమారి | తెరాస |
24 | పోతర వేణి రాజకొమురమ్మ | తెరాస |
25 | వెన్నంపల్లి కిషన్ | తెరాస |
26 | కె.సి.రెడ్డి లావణ్య | తెరాస |
27 | తాళ్లపల్లి శ్రీనివాస్ | తెరాస |
28 | గందె రాధిక | తెరాస(ఏకగ్రీవం |
29 | ముక్క రమేశ్ | తెరాస |
30 | తోట రాజేంద్ర ప్రసాద్ | తెరాస |
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: కొత్తపల్లి మున్సిపల్ ఛైర్మన్ పీఠం కారు కైవసం