ETV Bharat / state

కలెక్టరేట్​ ముందు ఉపాధ్యాయల నిరసన - teacher

తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు కరీంనగర్​ జిల్లా కలెక్టరేట్​ ముందు ధర్నాకు దిగారు. వీరి నిరసనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి మద్దతు తెలిపారు.

జీవన్​ రెడ్డి
author img

By

Published : Jul 20, 2019, 10:14 PM IST

కరీంనగర్​ కలెక్టరేట్​ ముందు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. ఉపాధ్యాయుల ధర్నాకు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి మద్దతు తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయుల డిమాండ్లు పరిష్కరించాలన్నారు.

కలెక్టరేట్​ ముందు ఉపాధ్యాయల నిరసన

ఇదీ చూడండి : దిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కన్నుమూత

Intro:ఫైల్: TG_KRN_42_20_AASARA PENSIONS PAMPINI_VISVAL_AVB_TS10038.MP4
రిపోటర్: లక్ష్మణ్ , 8008573603
సెంటర్: పెద్దపల్లి
యాంకర్: రెండోసారి తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చాక తెరాస ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఆసరా పింఛన్ల పెంచి పేద ప్రజలను ఆదుకుంటామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు ఈరోజు పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి నూతనంగా అమలైన ఆసరా పింఛన్ల సంబంధించిన పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు పేదల సంక్షేమమే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ సందర్భంగా జిల్లాకు చెందిన 400 మందికి పైగా లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల సంబంధిత పత్రాలను కలెక్టర్ దేవసేన, జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆధ్వర్యంలో అందజేశారు.
బైట్: దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపెల్లి ఎమ్మెల్యేBody:లక్ష్మణ్Conclusion:పెద్దపల్లి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.