..
సంక్రాంతి ముగ్గులు వేసి... గొబ్బెమ్మలు పెట్టి
రంగురంగుల రంగవల్లులతో మహిళలు సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నారు. ఇళ్ల ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి పూలతో అలంకరిస్తున్నారు. భోగి పండుగను పురస్కరించుకొని కరీంనగర్లో మహిళలు వారి వారి ఇళ్ల ముందు అందమైన ముగ్గులు వేశారు. చూడముచ్చటగా రంగులు అద్ది మధ్య గొబ్బెమ్మలు పెట్టి... పూలు, నవధాన్యాలతో అలంకరించారు. తెలుగు వాకిళ్లు అందంగా తీర్చిదిద్దారు.
సంక్రాంతి ముగ్గులు వేసి... గొబ్బెమ్మలు పెట్టి
..
Intro:TG_KRN_06_14_SANKRANTHI_MUGGULU_AV_TS10036
sudhakar contributer karimnagar
సంక్రాంతి భోగి పండుగను పురస్కరించుకొని కరీంనగర్లో మహిళలు తమ తమ ఇళ్ల ముందు అందమైన ముగ్గులు వేశారు వాకిలిని పేడతో అలికి ముగ్గులు వేసి రంగులు అద్ది ముచ్చటపడ్డారు ముగ్గుల మధ్యలో బొబ్బమ్మ్మలు పెట్టి నవధాన్యాలను పొశారు సంక్రాంతి పండుగ రోజు ఇంటిల్లిపాది కలిసి ఇంటి ముందు ముగ్గులు వేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు
Body:హ్హ్
Conclusion:జ్