ETV Bharat / state

మహాశక్తి ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు - కరీంనగర్​లోని చైతన్యపురిలో మహాశక్తి ఆలయం

కరీంనగర్​ చైతన్యపురి శ్రీమహాశక్తి ఆలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. రుద్రసహిత గణపతి హోమం చేశారు.

Sankatahara Chaturthi celebrations at Mahashakti Temple in Karimnagar
మహాశక్తి ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు
author img

By

Published : Sep 5, 2020, 2:00 PM IST

అమ్మవారి నామస్మరణతో కరీంనగర్​ చైతన్యపురిలోని శ్రీ మహాశక్తి ఆలయం మార్మోగింది. సంకటహర చతుర్థి సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ రుద్ర సహిత గణపతి హోమం నిర్వహించారు.

భారత్​ నుంచి కరోనా మహమ్మారిని పారదోలి ప్రజలను కాపాడమంటూ అర్చకులు అమ్మవారిని వేడుకున్నారు. ప్రతి ఏడు సంకటహరి చతుర్థి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించేవారమని కరోనా వల్ల ఈ ఏడాది నిరాడంబరంగా వేడుకలు జరిపినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.