కరీంనగర్ జిల్లా పాలనాధికారి కార్యాలయంలో ఎక్కడ చూసినా... ఊడిపోయిన కరెంట్ బోర్డులు, కాలిపోయిన విద్యుద్దీపాలు దర్శనమిస్తాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అని చెప్పే... కలెక్టర్ కార్యాలయ భవనంలో చెత్త పేరుకుపోయి అందవిహీనంగా కనిపిస్తోంది. స్వచ్ఛత పాటించాలని చెప్పే ప్రభుత్వ ఉద్యోగులే ఆ నియమాలను తుంగలో తొక్కుతున్నారు. కలెక్టర్ శశాంక ఇప్పటికైనా చర్యలు తీసుకుని కలెక్టరేట్‌ను పరిశుభ్రంగా ఉంచేలా సిబ్బందిని ఆదేశించాలని స్థానికులు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో పారిశుద్ధ్య పరిస్థితులపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం...
గృహాన్ని తలపిస్తున్న కరీంనగర్ జిల్లా పాలనాధికారి కార్యాలయం ఎక్కడ చూసినా ఓడిపోయిన కరెంటు బోర్డు లో కాలిపోయిన విద్యుద్దీపాలు దర్శనమిస్తాయి స్వచ్ఛత అని చెప్పుకునే పాలనాధికారి కార్యాలయ భవనంలో చెత్త పేరుకుపోయి అందవిహీనంగా కనిపిస్తుంది పద్ధతులు పాటించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులే వాటిని తుంగలో తొక్కి నేరుగా వారి గదుల దగ్గరికి ద్విచక్ర వాహనాలు వేసుకుని దర్జాగా నిలుపుకొని డ్యూటీ చేస్తున్నారు ఇవన్నీ పెద్ద సార్కి తెలిసినప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు కరీంనగర్ కలెక్టరేట్ పై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం