ETV Bharat / state

ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు విశ్రాంతి గదులు - కరీంనగర్ 1డిపోలో మహిళా అధికారులు, కార్మికులకు విశ్రాంతి గదులను ఏర్పాటు

సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆర్టీసీ మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కరీంనగర్ 1డిపోలో మహిళా అధికారులు, కార్మికులకు విశ్రాంతి గదులను ఏర్పాటు చేశారు.

Restrooms for RTC female employees at karimnagar
ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు విశ్రాంతి గదులు
author img

By

Published : Jan 3, 2020, 12:21 PM IST

కరీంనగర్ 1డిపోలో నూతన సంవత్సర కానుకగా మహిళా ఉద్యోగులకు ప్రత్యేక విశ్రాంతి గదులను ఏర్పాటు చేశారు. తమ సమస్యలను తెలుసుకొని త్వరితగతిన నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉందని మహిళా కండక్టర్లు ఆనందం వ్యక్తం చేశారు.

విధులకు వెళ్లే ముందు వారి సామాన్లను భద్రపరిచేందుకు, మధ్యాహ్నం సమయంలో భోజనం చేసేందుకు సౌకర్యంగా ఉంటుందని మహిళలు తెలిపారు. గతంలో విశ్రాంతి గదులు లేక బస్సుల్లోనే మధ్యాహ్న భోజనం చేసే వారి మని ఇప్పుడు ఆ బాధ లేదని పేర్కొన్నారు.

ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు విశ్రాంతి గదులు

ఇదీ చూడండి : వనదేవతలను దర్శించుకున్న మంత్రులు

Intro:TG_KRN_06_03_RTC_REST ROOMS_VO_TS10036
sudhakar contributer karimnagar&Trainy nayudu

ప్రగతి భవన్ లో ఆర్టీసీ ఉద్యోగుల తో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనం లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం అధికారులు మహిళలకు విశ్రాంతి గదులను ఏర్పాటు చేశారు కరీంనగర్ బస్ డిపో లో నూతన సంవత్సర కానుకగా మహిళా కండక్టర్లకు గదులను అందజేశారు తమ సమస్యలను తెలుసుకొని త్వరితగతిన విశ్రాంతి గదులు నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉందని మహిళా కండక్టర్లు ఆనందం వ్యక్తం చేశారు విధులకు వెళ్లే ముందు వారి సామాన్లను భద్రపరిచేందుకు ప్రత్యేక మరల ను ఏర్పాటు చేశారని తెలిపారు గతంలో విశ్రాంతి గదులు లేక బస్సులోనే మధ్యాహ్న భోజనం చేసే వారి మని ఇప్పుడు ఆ బాధ లేదని తెలిపారు

బైట్ మహిళా కండక్టర్
బైట్ మహిళా కండక్టర్
బైట్ రెండవ డిపో అసిస్టెంట్ మేనేజర్
p2c ఈటీవీ ట్రైని కృష్ణమ నాయుడు

Body:గ్

Conclusion:గ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.