రామ మందిర శంకుస్థాపన సందర్భంగా కరీంనగర్ సప్తిగిరికాలని కోదండరామాలయంలో విశ్వహిందు పరిషత్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది. ఆయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం జరిగిన అనేక పోరాటాల్లో తాము పాల్గొన్నట్లు వీహెచ్‌పీ కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు.
కరీంనగర్ సప్తిగిరి కాలనీ కోదండరామాలయంలో విశ్వహిందు పరిషత్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది. ఆయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం జరిగిన అనేక పోరాటాల్లో తాము పాల్గొన్నట్లు వీహెచ్‌పీ కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు.
కరీంనగర్ జిల్లా నుంచి 535 మంది కరసేవకులు అయోధ్యకు బయల్దేరితే ఉత్తర్ప్రదేశ్ సరిహద్దుల్లో పోలీసులు అరెస్ట్ చేసినట్లు వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి కిషోర్ తెలిపారు.
ఇదీ చూడండి:- పునాది రాయితో పులకించిన అయోధ్య