సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల కరీంనగర్ ఎంపీ స్థానాన్ని కోల్పోయామని నగరపాలక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు.
కరీంనగర్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి నిర్వహించిన నగరపాలక ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికే బి-ఫారమ్ అందుతుందని వినోద్ తెలిపారు.