ప్రస్తుత సమాజంలో పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి, బహుముఖ ప్రజ్ఞాశాలి నైనా జైస్వాల్ అభిప్రాయపడ్డారు. ఇటీవల మహిళలపై జరుగుతున్న అకృత్యాలు చూస్తుంటే హృదయం ద్రవిస్తుందని అన్నారు. కేవలం చట్టాల ద్వారా మాత్రమే మహిళలపై దాడులను అడ్డుకోవడం సాధ్యం కాదని పేర్కొన్నారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే పిన్న వయసులో పీహెచ్డీ చేస్తున్నట్లు చెబుతున్న నైనా జైస్వాల్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇవీ చూడండి:యాదాద్రిలో త్రివేణి సంగమం