ETV Bharat / state

కరీంనగర్​లో నూతన సంవత్సర వేడుకలు - కరీంనగర్​ వార్తలు

నూతన సంవత్సర వేడుకలతో కరీంనగర్​ సందడిగా మారింది. బేకరీలు, బార్లు, వైన్స్​ల ముందు సందడి నెలకొంది.

కరీంనగర్​లో నూతన సంవత్సర వేడుకలు
కరీంనగర్​లో నూతన సంవత్సర వేడుకలు
author img

By

Published : Jan 1, 2021, 5:25 PM IST

కరీంనగర్​ ప్రజలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. బేకరీలు, బిర్యానీ సెంటర్ల వద్ద సందడి నెలకొంది. వైన్స్​, బార్ల ముందు మందు బారులు తీరి మద్యం కొనుగోలు చేశారు.

నగరంలో రాత్రి 8 గంటలకే పోలీసులు పలు కూడళ్ల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.

ఇదీ చదవండి: సూర్యాపేటలో ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.